కోజికోడ్ విమాన ప్రమాద ఘటన ఎంత‌గానో కలచివేసింది: మ‌హేశ్‌బాబు

0
55
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు

కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్ట్‌లో జ‌రిగిన విమాన ప్రమాద ఘ‌ట‌నపై సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోజికోడ్ విమాన ప్రమాద ఘటన ఎంత‌గానో కలచి వేసింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడివారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని మ‌హేశ్ ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here