కోటి మందికి చేరిన సందర్భంగా ట్విట్టర్ ఫ్యామిలీ కి కృతజ్ఞతలు తెలిపిన సూప‌ర్ స్టార్ మ‌హేశ్

0
461
Superstar Mahesh

సూప‌ర్ స్టార్ మహేశ్‌ బాబు ను సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్‌లో ఫాలో అయ్యే వారి సంఖ్య 10మిలియ‌న్‌ని క్రాస్ అయింది. ఈ రికార్డు ప‌ట్ల‌ మ‌హేశ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. సాదార‌ణంగా మ‌హేశ్ ట్విట్ట‌ర్‌లో యాక్టివ్‌గా ఉంటారు. ఆయ‌న‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.

ఇంత మందితో ఇలా కనెక్ట్ అవడం చాలా సంతోషంగా ఉందని. అందరూ చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here