ఇంట్లో వాళ్ళకి కొంత ఫ్రస్ట్రేషన్ రిలీఫ్, మనకి కొంత ఫన్ : అనిల్ రావిపూడి…..!!

0
1054
Anil Ravipudi Completed Betherealman Challenge

ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనకు విసిరిన ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన విక్టరీ వెంకటేష్, దానిని సూపర్ స్టార్ మహేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి లకు విసరగా, కాసేపటి క్రితం తమ ఇంటి పనులు చేస్తూ,

ఇంట్లో వాళ్ళకి కొంత ఫ్రస్ట్రేషన్ రిలీఫ్, మనకి కొంత ఫన్ అంటూ తన ఛాలెంజ్ ని పూర్తి చేసిన దర్శకుడు అనిల్, ఆపై అదే ఛాలెంజ్ ని తన సినిమా హీరోలైన మాస్ రాజా రవితేజ, డైనమిక్ హీరో కళ్యాణ్ రామ్, మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ లకు విసిరారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here