ముంబైలో మెరిసిన డియర్ గీత గోవిందం

0
597

పివిఆర్ సినిమాస్, ఫిల్మ్ కంపాషన్, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థలు సంయుక్తంగా ముంబైలో మంగళవారం డియర్ కామ్రేడ్ చిత్ర ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక ఈవెంట్ లో సినిమాలో లీడ్ రోల్ లో నటించిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న స్పెషల్ గా అందరిని ఆకర్షించారు.మీడియా కెమెరాలన్నీ వారినే ఫోకస్ చేశాయి.

గీత గోవిందం సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకొని మంచి జోడిగా క్రేజ్ అందుకున్న ఈ స్టార్స్ డియర్ కామ్రేడ్ తో మరోసారి కలిసి అందరిని ఆకట్టుకున్నారు. ఇక అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ముంబైలో జరిగిన వేడుక ద్వారా మరోసారి ఒకే ఫ్రెమ్ లో ఈ జోడి కనిపించడంతో రౌడీ స్టార్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. భరత్ కమ్మ డైరెక్ట్ చేసిన డియర్ కామ్రేడ్ తెలుగుతో పాటు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో విడుదలైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here