నందిత శ్వేత గ్రీన్ఇండియా చాలెంజ్

0
257
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా తన పుట్టినరోజు పురస్కరించుకుని జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటిన సినీ నటి నందిత శ్వేత…
ఈ సందర్భంగా నందిత శ్వేత మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here