సిరివెన్నెల గారి కి నా స్వరాల వందనాలు – దేవి శ్రీ ప్రసాద్

0
746

నేడు (మే 20) జన్మదినం జరుపుకుంటున్న ప్రఖ్యాత గీత రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి దేవి శ్రీ ప్రసాద్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో మధురమైన పాటలు, ఎన్నో మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. పలు సందర్భాల్లో దేవి తాను సిరివెన్నెల ను ఎంతగానో అభిమానిస్తానని చెప్పారు. నేడు పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి పుట్టినరోజున దేవి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

మీ రాతలతో..
కోన్ని వేల పాటల తలరాతలను
అద్భుతంగా మలచిన మీకు..

నా స్వరాల వందనాలు…!!

ప్రేమతో
మీ దేవి.. ❤️
🎶🎶🎵🎵🙏🏻🙏🏻

HAPPY MUSICAL BIRTHDAY
Dearest Uncle 🎶🎵🙏🏻❤️

#HappyBdaySirivennela 🙏🏻❤️🤗

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here