నిర్మాత శ్రీ చదలవాడ శ్రీనివాసరావు నిర్మాతలకు, సినీ వర్కర్స్ కు మూడో విడత సహాయం

0
1472
Producer Chadalavada srinivasa Rao Donated 10 Lakhs

నిర్మాత శ్రీ చదలవాడ శ్రీనివాసరావు కరోన కారణంగా ఇబ్బంది పడుతున్న నిర్మాతలకు ఇంతకముందు 20,22,222 రూపాయలు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా సహయం చేశారు. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కి ,ఫిలిం మీడియేటర్స్ కి ,పేస్టింగ్ బాయ్స్ కి, రిప్రజెంటేటివ్ల కి ,మేకప్, కాస్టూమ్స్ ,సెట్, పైటర్స్, లేడిడాన్సర్స్ సహాయకులకు మరియు ఆర్టిస్ట్ నాన్ మెంబర్స్ కి ,కరోన కారణంగా రోజు గడవడానికి ఇబ్బంది పడుతున్న పైవారికి సహాయం చెయ్యమని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న గారికి ,ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డి గారికి చదలవాడ శ్రీనివాసరావు 10,11,111(పదిలక్షల పదకొండు వేల నూటపదకొండు రూపాయలు) అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా దాత, నిర్మాత శ్రీ చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ…
లాక్ డౌన్ పొడిగింపు కారణంగా ఇంతకముందు 20,22,222 రూపాయలు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా ..నిర్మాతలకి మరియు ఫిలిం ఛాంబర్ ఎంప్లాయిస్ కు ప్రొడక్షన్స్ మేనేజర్స్ కి బాయ్స్ కి సహయం చేశాను. మరియు అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కి, ఫిలిం మీడియేటర్స్, పేస్టింగ్ బాయ్స్, రిప్రజెంటేటివ్, మేకప్, కాస్టూమ్స్ , సెట్, పైటర్స్, లేడిడాన్సర్స్ సహాయకులకు మరియు ఆర్టిస్ట్ నాన్ మెంబర్స్ కు ఆర్థికంగా సహాయం చేశాను.

కరోన కారణంగా రోజు గడవడానికి ఇబ్బంది పడుతున్న వారికి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న గారికి ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డి గారికి 10,11,111(పదిలక్షల పదకొండు వేల నూటపదకొండు రూపాయలు) అందజేయడం జరిగింది.

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆర్ధికంగా వెనుకబడిన సినీ వర్కర్లకు నాకు చేతనైన సహాయం చేస్తున్నాను. ముఖ్యంగా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు ఈ విడతలో సహాయం చేస్తున్నాను. నేను ఇప్పుడు వారికి సహాయం చెయ్యడం జరిగింది, మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను మీకు సహాయం చెయ్యడానికి ముందు ఉంటాను, ఇటీవల చూశాను మీడియా వారికి కూడా కరోన వచ్చింది, కావున జాగ్రత్తగా ఉండండని తెలిపారు.

ఇప్పటివరకు చేసిన మొత్తం సహాయం
₹30 33 333/-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here