స్నేహితుణ్ణి గుర్తు చేసుకుంటూ సుకుమార్ ఎమోషనల్ పోస్ట్

0
957
Director Sukumar emotional post

ప్రముఖ దర్శకుడు సుకుమార్‌కి అత్యంత సన్నిహితుడు, ప్రియ మిత్రుడు, మేనేజర్ అయిన వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్‌ మార్చి నెలాఖరున మరణించారు. దర్శకుడు సుకుమార్‌కి అత్యంత సన్నిహితమైన వారిలో ప్రసాద్ ఒకరు. తన మిత్రుడు మరణంతో తీవ్ర ఆవేదన కి లోనయ్యారు సుకుమార్. ప్రసాద్ పుట్టినరోజున సుకుమార్ తనని గుర్తు చేసుకుంటూ ఇన్స్ట గ్రామ్ లో ఉద్వేగభరిత పోస్ట్ పెట్టారు.

స్నేహితుణ్ణి గుర్తు చేసుకుంటూ సుకుమార్

స్నేహితుణ్ణి గుర్తు చేసుకుంటూ సుకుమార్

స్నేహితుణ్ణి గుర్తు చేసుకుంటూ సుకుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here