మమ్మల్ని మా అమ్మ ఇంకా చిన్న పిల్లలు మాదిరిగానే చూస్తోంది…. అయినా సరే మీ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తాను : విజయ్ దేవరకొండ…..!!

0
819
Vijay Devarakonda About #BetheREALMAN challenge

ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖుల్లో ఒకరి నుండి మరొకరికి చేరుతున్న ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ లో భాగంగా ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్ ని నిన్న సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన సూపర్ డైరెక్టర్ కొరటాల శివ, ఆపై దానిని యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కు విసరగా,

నేడు కాసేపటి క్రితం, ‘శివ గారు మా అమ్మ మమ్మల్ని ఇంట్లో పనుల్ని చేయనీయడం లేదు సరికదా, మిమ్మల్ని రియల్ మెన్ గా కాదు, ఇంకా చిన్నపిల్లల మాదిరిగానే చూస్తోంది. అయినప్పటికీ ఈ లాక్ డౌన్ ముగిసేలోపు ఏదో విధంగా మీరు ఇచ్చిన ఛాలెంజ్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తాను’ అంటూ విజయ్ కొంత ఫన్నీగా ట్వీట్ చేయడం జరిగింది. కాగా విజయ్ చేసిన ఆ ట్వీట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here