తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఎ మహేష్ రెడ్డి 1 కోటి రూపాయల విరాళం

0
772
AMR Group Chairman A Mahesh Reddy Donated 1 Crore

అక్కినేని నాగార్జున తో శిరిడి సాయి, ఓం నమో వేంకటేశాయ వంటి భక్తిరస చిత్రాలు నిర్మించిన నిర్మాత, ఏఎంఆర్ గ్రూప్ అధినేత ఎ మహేష్ రెడ్డి కరోనా విపత్తు సహాయార్థం తెలంగాణ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళాన్ని మంత్రి కేటీఆర్ గారిని కలిసి అందించారు. ఈ సందర్భంగా కరోనా పై పోరాటానికి తన వంతు సహాయం చేసిన మహేష్ రెడ్డి కి థాంక్స్ చెప్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here