అమాయక చూపులతో కవ్విస్తూనే హాట్ క్లివేజ్ తో ఉక్కిరిబిక్కిరి చేసే ఈ బ్యూటీ ఎవరో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆదా శర్మ ఈ మధ్య బాలీవుడ్ లో ఎక్కువగా కనిపిస్తోంది. నెక్స్ట్ ఆమె నుంచి కమాండో 3 సినిమా రాబోతోంది. ఆ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ఈ నెల 29న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అందుకే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బేబీ ఈ విధంగా రచ్చ చేస్తోంది. బాక్సింగ్ గ్లౌజ్ తో ఉన్న హాట్ బాక్సర్ అంటూ నెటిజన్స్ పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.
హాట్ అందాలతో ఎటాక్ చేస్తోన్న ఈ బ్యూటీని ఇలా చూస్తుంటే బాలీవుడ్ లో క్లిక్కయ్యేలా కనిపిస్తోంది. తెలుగులో చివరగా కల్కి సినిమాలో దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. అలాగే క్షణం సినిమా ద్వారా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. వచ్చిన ఆఫర్స్ లో తనకు సెట్టయ్యే మంచి కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక అప్పుడపుడు సోషల్ మీడియాలో స్పెషల్ గ్లామర్ ని ప్రజెంట్ చేస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.కమాండో 3 సినిమాలో విద్యుత్ జమ్వాల్ హీరోగా నటించగా ఆదిత్య దత్ దర్శకత్వం వహించారు.


