సూపర్ స్టార్ రజినీకాంత్, మాస్ డైరెక్టర్ శివ కాంబినేషన్ లో సెన్సేషనల్ మూవీ

0
408

సూపర్ స్టార్ రజినీకాంత్ కధానాయకుడిగా, అజిత్ తో మూడు సూపర్ హిట్ లు తీసిన మాస్ డైరెక్టర్ శివ రజినీకాంత్ కోసం సూపర్ సబ్జెక్ట్ రెడీ చేశారు. తలైవా రజినీకాంత్ తో శివ డైరెక్షన్ లో వచ్చే ఈ సినిమా చాలా హై లెవెల్ లో రూపొందబోతోందని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ ఈ ప్రెస్టీజియస్ మూవీ ని నిర్మించనున్నట్లు వార్తలొస్తున్నాయి. రజినీకాంత్ ప్రస్తుతం ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ చిత్రంలో నటిస్తున్నారు. దర్బార్ షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతి కి విడుదలకి సిద్ధం అవుతోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here