యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద సైరా సాలిడ్ కలెక్షన్స్

0
1249

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లొనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన హిస్టారికల్ ఫిల్మ్ సైరా బాక్స్ ఆఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ రాబడుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై ఓల్టేజ్ మూవీ యుఎస్ లో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రీమియర్ షోల నుంచి డాలర్స్ డోస్ గట్టిగా పెరుగుతోంది. రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం సినిమా కలెక్షన్స్ $1.5 మిలియన్స్ దాటినట్లు తెలుస్తోంది.

ఇక వీకెండ్ లో బుకింగ్స్ కూడా పెరుగుతున్నాయి. ఆడియెన్స్
ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. కొణిదెల ప్రొడక్షన్ పై రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ – సుదీప్ – జగపతి బాబు – విజయ్ సేతుపతి వంటి స్టార్స్ ముఖ్య పాత్రల్లో నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here