దర్శకుడు సందీప్ రెడ్డి కి మాతృ వియోగం…!!

0
595

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తల్లిగారైన సుజాత గారు అకాల మరణం పొందారు . వారి సొంత ఊరైన వరంగల్ లోని వెంకటయ్య కాలనిలోని వారి స్వగృహంలోనే గురువారం తెల్లవారు జామున ఆమె కన్నుమూశారు. అయితే అనారోగ్య కారణాలతోనే ఆమె అకాల మరణం పొందినట్లు సమాచారం. ఈ వార్త తెలియగానే సందీప్ రెడ్డి వరంగల్ చేరుకున్నట్లు తెలుస్తోంది. పలువురు సినిమా ప్రముఖులు సందీప్ రెడ్డి గారి తల్లి మరణం పై వారికీ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here