శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారు ఇంతకముందు 20,22,222 రూపాయలు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా సహయం చేశారు. ఈ రోజున డిస్ట్రిబ్యూటర్స్ కి, మీడియా వారికి, ఫిలిం మీడియేటర్స్ కి, పేస్టింగ్ బాయ్స్ కి, రిప్రజెంటేటివ్ల కి, మేకప్, కాస్టూమ్స్, సెట్, ఫైటర్స్ , లేడిడాన్సర్స్ సహాయకులకు మరియు ఆర్టిస్ట్ నాన్ మెంబర్స్ కి ,కరోన కారణంగా రోజు గడవడానికి ఇబ్బంది పడుతున్న పై వారికి పంచమని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న గారికి ,ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డి గారికి 10,11,111 (పదిలక్షల పదకొండు వేల నూటపదకొండు రూపాయలు) అందజేయడం జరిగింది



