ల‌వ్ అండ్ పొలిటిక‌ల్ క్రైమ్ నేప‌థ్యంలో వ‌స్తోన్న `నిజం` ఫ‌స్ట్ లుక్ లాంచ్‌!!

0
151

రామ్స్ క‌ట్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌రి ఓమ్ క‌నెక్ట్స్ ప‌తాకంపై జానకిరామారావు పామరాజు నిర్మిస్తున్న చిత్రం `నిజం`.  ఆర్యా, అరుణ్ హీరోలుగా.. తనిస్క్ రాజన్, ప్రజ్ఞ హీరోయిన్‌లుగా న‌టిస్తున్న `ఈ చిత్రానికి కిషోర్ వెన్నెలకంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సాయికుమార్, పోసాని కృష్ణ మురళి, నాగబాబు  ప్ర‌ధాన తాగాగ‌ణంగా న‌టించిన ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ ఈ రోజు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా దర్శకుడు కిషోర్ వెన్నెలకంటి మాట్లాడుతూ.. “లవ్ అండ్ పొలిటిక‌ల్ క్రైమ్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం `నిజం`.  సీనియ‌ర్ న‌టులు సాయికుమార్‌, పోసాని కృష్ణ‌ముళి, నాగ‌బాబు పాత్ర‌లు సినిమాకు హైలెట్‌గా ఉంటాయి.  ద‌ర్శ‌కుడు కిషోర్ వెన్నెలకంటి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. సంగీత ద‌ర్శ‌కుడు సి. కృష్ణ మంచి పాట‌ల‌తో పాటు నేప‌థ్య సంగీతాన్ని స‌మ‌కూర్చారు.  అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని ఈ చిత్రాన్ని త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల మందుకు తీసుక‌రావ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం“ అన్నారు.

ఈ చిత్రానికి
సంగీతంః C. కృష్ణ
డీఓపీః G v ప్రసాద్
ఎడిట‌ర్ః జేపీ
లిరిక్స్ః సురేష్ గంగుల
మాటలుః వి.వి కమల్
డాన్స్ః చంద్రకిరణ్, భాను
కోడైరెక్టర్ః  శ్రీనివాస రాయి
పోస్టర్ డిజైనర్ః శ్రీకాంత్ యర్రం శెట్టి
పీఆర్వోః రమేష్ చందు
వీఎఫెక్ట్స్ః చందు ఆది
స‌మ‌ర్ప‌ణః రామ్స్ క‌ట్
నిర్మాతః జానకిరామారావు పామరాజు
డైరెక్టర్ః  కిషోర్ వెన్నెలకంటి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here