శేఖర్ కమ్ముల గారితో పని చేసేందుకు ఎక్సయిటెడ్ గా ఉన్నా – హీరో ధనుష్

1
387

శేఖర్ కమ్ముల తాను ఇష్టపడే దర్శకుల్లో ఒకరని తమిళ స్టార్ హీరో ధనుష్ అన్నారు. ఆయనతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా అని చెప్పారు. శేఖర్ కమ్ములతో వర్కింగ్ ఎగ్జైటింగ్ గా ఉందని ట్వీట్ చేశారు.

నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పి రామ్మోహన్ రావు గారి నిర్మాణంలో ఎస్వీసీ ఎల్ఎల్పీ సంస్థలో నటిచడం సంతోషంగా ఉందన్నారు ధనుష్. సినిమా ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నా అని ట్వీట్ లో పేర్కొన్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల, ధనుష్ తెలుగు తమిళ హిందీ త్రిభాషా చిత్రాన్ని శుక్రవారం అనౌన్స్ చేశారు. ఈ సినిమా ధనుష్ కు తొలి స్ట్రైట్ తెలుగు సినిమా కానుంది.త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here