రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటిన నిర్మాత బి.ఏ రాజు , సినీ రచయితలు సాయి మాధవ్ , శ్రీకాంత్ విస్సా , లక్మి భూపాల్. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటిన నిర్మాత బి.ఏ రాజు , సినీ రచయితలు సాయి మాధవ్ , శ్రీకాంత్ విస్సా , లక్మి భూపాల్….
అనంతరం మాట్లాడుతూ జోగినపల్లి సంతోష్ కుమార్ నుంచి ప్రేరణ తీసుకొని సవాలును స్వీకరించి మొక్కలు నాటమని నిర్మాత బి.ఏ రాజు , సినీ రచయితలు సాయి మాధవ్ , శ్రీకాంత్ విస్సా , లక్మి భూపాల్ తెలిపారు.అడవులు మరియు పర్యావరణాన్ని కాపాడటానికి ఎంపి సంతోష్ కుమార్ గారు చేసిన అద్భుతమైన ఉద్యమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని నిర్మాత బి.ఏ రాజు , సినీ రచయితలు సాయి మాధవ్ , శ్రీకాంత్ విస్సా , లక్మి భూపాల్ లు తెలిపారు…




