సూపర్ హిట్ ఈ వారం ఈ – మ్యాగజైన్ విశేషాలు

0
131
సూపర్ హిట్ విశేషాలు

ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ విశేషాలు…..!!

1. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నభ నటేష్ హీరోయిన్ గా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ నుండి ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయిన ‘హేయ్ ఇది నేనేనా’ సాంగ్ 25 మిలియన్ వ్యూస్ అందుకున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్, మరియు ఆ చిత్ర విశేషాలు.

2. విజయ్ ఆంటోని, అరుణ్ విజయ్ హీరోలుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘జ్వాల’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.

3. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తీస్తున్న ‘లవ్ స్టోరీ’ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ‘హేయ్ పిల్ల’ లిరికల్ సాంగ్ వీడియో 9 మిలియన్ల వ్యూస్ అందుకున్న సందర్భంగా హీరో నాగ చైతన్య ప్రత్యేక పోస్టర్.

4. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్న లేటెస్ట్ సినిమా ‘మేజర్’. 26/11 దాడుల్లో అశువులు బాసిన మిలిటరీ మేజర్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరక్కుతున్న ఈ సినిమాలో అడివి శేష్ పోషిస్తున్న ఉన్ని కృష్ణన్ టెస్ట్ లుక్ రిలీజ్ చేసిన సూపర్ స్టార్ మహేష్. మరియు ఆ ప్రత్యేక పోస్టర్.

5. సుమంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘కపటధారి’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ అందుకున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

6. ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో పెన్ స్టూడియోస్ పై నిర్మాణం. దాని పూర్తి విశేషాలు.

7. ఘట్టమనేని సితార క్లాప్, నమ్రత మహేష్ క్లాప్ తో ప్రారంభం అయిన సూపర్ స్టార్ మహేష్, పరశురామ్ ల కాంబో మూవీ ‘సర్కారు వారి పాట’. చిత్ర విశేషాలు.

8. సంవత్సరం పాటు ప్రముఖ హాస్యనటులు పద్మశ్రీ అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆయన తనయులు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించిన పలు విషయాలు.

9. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అండగా నిలిచిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేకముగా కృతజ్ఞతలు తెలిపిన టాలీవుడ్ ప్రముఖులు.

10. నటప్రపూర్ణ డాక్టర్ మోహన్ బాబు లేటెస్ట్ మూవీ ‘సన్ ఆఫ్ ఇండియా’ సెకండ్ షెడ్యూల్ అతి త్వరలో మొదలు, మరియు ఆ సినిమా విశేషాలు.

11. విష్ణు మంచు, శ్రీనువైట్ల ల కాంబినేషన్ లో తెరకెక్కనున్న బ్లాక్ బస్టర్ మూవీ ఢీ సీక్వెల్ అయిన ‘డి డి’ డబుల్ డోస్ చిత్ర విశేషాలు.

12. బాలీవుడ్ లో బిజీ అవుతున్న పక్కా హైదెరాబాదీ అమ్మాయి అమ్రీన్ ఖురేషి గురించిన పలు విషయాలు.

13. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తూ, అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ఓదెల రైల్వే స్టేషన్’ చిత్ర విశేషాలు.

14. ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది, సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారి ‘సీటీ మార్’ చివరి షెడ్యూల్ మొదలు మరియు ఆ చిత్ర విశేషాలు.

15. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ’ గురించిన పలు ఆసక్తికర విశేషాలు.

16. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ఇప్పటికే పలువురు ప్రముఖులు విజయవంతంగా పూర్తి చేస్తూ, ప్రకృతికి హారతి పడుతున్నారు.

17. ‘భూమ్ బద్దల్’ మాస్ సాంగ్ తో రచ్చ చేస్తున్న మాస్ రాజా రవితేజ ‘క్రాక్’ మూవీ విశేషాలు.

18. యాక్షన్ హీరో విశాల్, ఆర్య ల భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఎనిమి’ చిత్ర విశేషాలు.

19. మా ఆయీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపేష్ చౌదరి హీరోగా యువ దర్శకడు బి. శివ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ’22’ ప్రత్యేక పోస్టర్.

తో పాటు మరికొన్ని లేటెస్ట్ టాలీవుడ్ హ్యాపెనింగ్స్ విశేషాలు తో కూడిన సూపర్ హిట్ పత్రిక ప్రస్తుతం ఈ-మ్యాగజైన్ రూపంలో కూడా లభ్యమవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే సూపర్ హిట్ మ్యాగజైన్ ని చదివేయండి మరి ….!!

http://superhit.industryhit.com/2904505/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-11th-Dec-2020#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here