ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ విశేషాలు…..!!

0
25
ఈ - మ్యాగజైన్

ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ విశేషాలు…..!!

1. అతి త్వరలో రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం సందర్భంగా ఆయన లేటెస్ట్ ప్రత్యేక స్టిల్ కవర్ పేజీ తో పాటు ప్రతి ఒక్క సినిమాతో పాన్ ఇండియా, వరల్డ్ హీరోగా తన పెంచుకుంటూ పోతున్న ఆయన సినీ కెరీర్ విశేషాలు.

2. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు ‘పెళ్లి సందడి మళ్ళి మొదలైంది’ చిత్ర విశేషాల గురించి ఆయన వెల్లడించిన పలు విషయాలు.

3. డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ ఎపిక్ లవ్ స్టోరీ మూవీ ‘శాకుంతలం’ చిత్ర ప్రత్యేక పోస్టర్ తో పాటు ఆ చిత్ర విశేషాలు.

4. నిన్న జన్మదినం జరుపుకున్న మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రత్యేక పోస్టర్ తో పాటు ఆయన మూవీ కెరీర్ గురించి ప్రత్యేక విశేషాలు.

5. మాస్ మహారాజ రవితేజ, సెన్సేషనల్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనిల హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ చివరి షెడ్యూల్ విశేషాలు.

6. సాయి ధరమ్ తేజ్, నభ నటేష్ ల కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ నుండి అమృత సాంగ్ ని రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.

7. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘ప్రతి పూవంకోళి’ ఆల్ ఇండియా లాంగ్వేజెస్ రైట్స్ సొంతం చేసుకున్న బాలీవుడ్ ఫిలిం మేకర్ బోనీ కపూర్.

8. జయం రవి, అరవింద్ స్వామి, హన్సిక ల కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ తెలుగు డబ్బింగ్ మూవీ ‘బోగన్’ ప్రత్యేక పోస్టర్.

9. పదిహేను రోజుల నుండి సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్న రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ ‘ఒరేయ్ బుజ్జిగా’ ప్రత్యేక పోస్టర్ మరియు ఆ చిత్ర సక్సెస్ మీట్ విశేషాలు.

10. మా ఆయీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపేష్ చౌదరి హీరోగా యువ దర్శకడు బి. శివ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ’22’ ప్రత్యేక పోస్టర్.

11. రమణ హీరోగా సీఎల్ఎన్ మీడియా నూతన చిత్రం ‘పాయిజన్’ ప్రారంభ విశేషాలు.

12. అభిమానుల ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘట్టమనేని రమేష్ బాబు జన్మదిన వేడుకల నిర్వహణ. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన అభిమానులు.

13. దీపావళి నుండి ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

తోపాటు మరికొన్ని లేటెస్ట్ టాలీవుడ్ హాపెనింగ్స్ తో కూడిన సూపర్ హిట్ పత్రిక ప్రస్తుతం ఈ-మ్యాగజైన్ రూపంలో కూడా లభ్యమవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే సూపర్ హిట్ మ్యాగజైన్ ని చదివేయండి మరి ….!!

http://superhit.industryhit.com/2858970/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-30th-Oct-2020#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here