గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఫిల్మ్ నగర్ లో మొక్కలు నాటిన సినీ దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి….

0
335
సినీ దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఫిల్మ్ నగర్ లో మొక్కలు నాటిన సినీ దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి….

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మూడు మొక్కలు నాటనని దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి అన్నారు. పచ్చని చెట్లే ప్రగతికి మెట్ల అనే విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ కమెడియన్ ధన్ రాజ్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఫిల్మ్ నగర లో మొక్కలు నాటిన దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి … అనంతరం మరో ముగ్గురు
( సినీ ఆర్టిస్ట్ లు ప్రదీప్ , అనంత్ , అశోక్ కుమార్ ) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి కోరారు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here