ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ మ్యాగజైన్ విశేషాలు…..!!

0
209
టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ లేటెస్ట్ మూవీస్ ప్రత్యేక విశేషాలతో కూడిన సూపర్ హిట్ మ్యాగజైన్ ప్రస్తుతం ఈ – మ్యాగజైన్ రూపంలో ఈ వారం విశేషాలు.

1. తండ్రి సూపర్ స్టార్ కృష్ణకు తగ్గ తనయుడిగా ఒక్కో సినిమాతో ఎన్నో గొప్ప విజయాలు అందుకుంటూ ముందుకు సాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన ప్రత్యేక కవర్ పేజీ తో పాటు ఆయన సినీ కెరీర్ విశేషాలు. అలానే ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్.

2. యువ హీరోలు శర్వానంద్, నిఖిల్ లతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ వారి సినిమాలు వాటి గురించిన విశేషాలు.

3. కుటుంబసభ్యులతో కలిసి బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్న 22 మూవీ హీరో, యువ నటుడు రూపేష్ కుమార్ చౌదరి.

4. ఇటీవల సక్సెస్ఫుల్ గా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న దిగ్గజ సంస్థ పద్మాలయా, సూపర్ స్టార్స్ విజయపరంపర లో ఆగస్ట్ నెలకు ఉన్న ప్రత్యేకత.

5. ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి ఇప్పటికి 100 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుని దూసుకెళ్తున్న ‘ఉప్పెన’ నీ కన్ను నీలి సముద్రం సాంగ్, మరియు ఆ సినిమా విశేషాలు.

6. వైభవంగా జరిగిన ప్రముఖ నిర్మాత వల్లూరిపల్లి రమేష్ తనయుడు రాఘవేంద్ర మహర్షి వివాహ విశేషాలు.

7. ఘనంగా జరిగిన ‘సాహో’ మూవీ దర్శకుడు సుజీత్ వివాహ విశేషాలు.

8. యువ నటుడు రానా దగ్గుబాటి, మిహికా బజాజ్ ల వివాహ విశేషాలు, ప్రత్యేక ఫోటోలు.

9. ‘మోసగాళ్లు’ సినిమాలో తోబుట్టువులుగా నటిస్తున్న విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ మరియు ఆ సినిమా విశేషాలు.

10. ప్రముఖ దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి సమర్పణలో రూపొందుతున్న వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం ‘రాధాకృష్ణ’ విశేషాలు.

11. రానా దగ్గుబాటి రిలీజ్ చేసిన ‘ఆకాశవాణి’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్.

12. మా ఆయి ప్రొడక్షన్స్ బ్యానర్ పై, బి శివకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ’22’ మూవీ ప్రత్యేక పోస్టర్

తో పాటు మరికొన్ని టాలీవుడ్ లేటెస్ట్ మూవీస్ ప్రత్యేక విశేషాలతో కూడిన సూపర్ హిట్ మ్యాగజైన్ ప్రస్తుతం ఈ – మ్యాగజైన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే చదవండి లేటెస్ట్ మూవీ విశేషాలు తెలుసుకోండి…..!!

http://superhit.industryhit.com/2780183/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-21st-Aug-2020#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here