ఎం.పి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన డైరెక్టర్ దేవ కట్టా

0
423
Director Deva katta

ఎం.పి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో సంతోషంగా ఉందని డైరెక్టర్ దేవ కట్టా తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమం ఒక్కడితో మొదలై నేడు వేల మొక్కలు నాటేల తయారు చేసిందన్నారు.సినీ హీరో అల్లరి నరేష్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మాదాపూర్ లోని కాకతీయ హిల్స్ మూడు మొక్కలు నాటిండ్రు.

అనంతరం మరో ముగ్గురు ( హీరో సాయి ధరమ్ తేజ్ , హీరోయిన్ నివేత పేతురేజ్, సింగర్ స్మిత అమ్మ జోగులంబా ) లు కూడా మూడు మొక్కలు నాటి వారు మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసరాలని డైరెక్టర్ దేవ కట్టా తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా కో.ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here