ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ విశేషాలు…..!!

0
459
సూపర్ హిట్ మ్యాగజైన్ లేటెస్ట్ మూవీ విశేషాలు

సూపర్ హిట్ మ్యాగజైన్ లేటెస్ట్ మూవీ విశేషాలు: అల్లరి నరేష్ బర్త్ డే సందర్భంగా ప్రత్యేక కవర్ పేజీతో పాటు ఆయన సినీ కెరీర్ విశేషాలు. విక్టరీ వెంకటేష్ నారప్ప సినిమా నిర్మాతల్లో ఒకరైన కలైపులి ఎస్ థాను పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్. ప్రేమికుడు సినిమా పూర్తి హక్కులు తమవే అని, ఎవరైనా ఆ సినిమాకు సంబంధించి ఆడియో లేదా వీడియోలు అనధికారికంగా ప్రసారం చేస్తే శిక్షార్హులు అవుతారంటూ నిర్మాతల హెచ్చరిక నోటీస్. ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసిన నటసింహం నందమూరి బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకల విశేషాలు. 20 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ కాన్సర్ రీసెర్చ్ సెంటర్ విశేషాలు. చిన్నారికి అరుదైన గుండె ఆపరేషన్ చేయించి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేక కథనం. అనుష్క నిశ్శబ్దం ప్రత్యేక పోస్టర్.

ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న రానా, గుణశేఖర్ ల హిరణ్యకశ్యప. సీటీమార్ లో ఆంధ్ర కబడ్డీ కోచ్ గా ఎగ్రెసివ్ స్టార్ గోపిచంద్, తెలంగాణ కబడ్డీ కోచ్ గా మిల్కీ బ్యూటీ తమన్నా. ఒకేసారి నాలుగు దక్షిణాది భాషల్లో చక్ర మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేయడం ఎగ్జైటింగ్ గా ఉందంటున్న యాక్షన్ హీరో విశాల్. సినీపరిశ్రమలో అందరివాడిగా పేరు తెచ్చుకున్న తమ్మారెడ్డి భరద్వాజకు హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు. ఫాథర్స్ డే సందర్భంగా తండ్రీకొడుకులైన టాలీవుడ్ ప్రముఖుల విశేషాలు. మెగాస్టార్ స్థాపించిన సిసిసి ఆధ్వర్యంలో రెండో విడత నిత్యావసర సరుకుల పంపిణీ. అధునాతన టెక్నాలజీతో దివంగత నటి శ్రీదేవి నటించిన ఒకప్పటి పదినారు వయదినిలే సినిమాని నీకోసం నిరీక్షణ పేరుతో విడుదల చేస్తున్న సందర్భంగా ఆ విశేషాలు. మా ఆయి ప్రొడక్షన్స్ బ్యానర్ పై, బి శివకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 22 మూవీ ప్రత్యేక పోస్టర్ తో పాటు మరికొన్ని టాలీవుడ్ లేటెస్ట్ మూవీస్ ప్రత్యేక విశేషాలతో కూడిన సూపర్ హిట్ మ్యాగజైన్ ప్రస్తుతం ఈ – మ్యాగజైన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే చదవండి లేటెస్ట్ మూవీ విశేషాలు తెలుసుకోండి…..!!

http://superhit.industryhit.com/2727649/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-10th-July-2020#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here