నందమూరి బాలకృష్ణ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

0
450
Telangana Governor Tamilisai Soundararajan Extends Birthday Wishes to NBK

నటసింహ నందమూరి బాలకృష్ణ 60వ జన్మదినం సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ బాలయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు స్పందిస్తూ నందమూరి బాలకృష్ణ గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపారు, తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారి నుండి జన్మదిన శుభాకాంక్షలు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆవిడకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here