మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ లో ఈ వారం హైలైట్స్……!!

0
73
ఈ వారం సూపర్ హిట్ మ్యాగజైన్

ఈ వారం సూపర్ హిట్ మ్యాగజైన్ విశేషాలు : ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్ జన్మదినం సందర్భంగా లేటెస్ట్ మూవీ ‘సీటిమార్’ ప్రత్యేక పోస్టర్ తో పాటు ఆయన సినీ కెరీర్ విశేషాలు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటిన ‘రెబల్ స్టార్ ప్రభాస్‘. నటసింహం నందమూరి బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఇంటర్వ్యూ విశేషాలతో పాటు ప్రస్తుతం మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కున్న ఆయన లేటెస్ట్ మూవీ ‘బిబి3’ సంగతులు. యూట్యూబ్ లో 69 మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తున్న ‘ఉప్పెన’ మూవీ నుండి ‘నీకన్ను నీలిసముద్రం’ సాంగ్ ప్రత్యేక పోస్టర్. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన సినీ ప్రముఖుల విశేషాలు. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ‘వి’ మూవీ అందరినీ అలరిస్తుందంటున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ చెప్పిన విశేషాలు.

ఘనంగా మూవీ మోఘల్ ‘డి రామానాయుడు’ గారి వర్ధంతి వేడుక విశేషాలు. సరైన సమయంలో థియేటర్స్ ఓపెన్ చేసేలా చర్యలు తీసుకుంటేనే సినీ పరిశమ్రకు మేలు జరుగుతుందంటున్న ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు వెల్లడించిన పలు విషయాలు. క్రికెటర్ హర్భజన్ సింగ్, యాక్షన్ హీరో అర్జున్ ల కాంబోలో తెరకెక్కుతున్న ‘ఫ్రెండ్షిప్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా ఆ సినిమా విశేషాలు. సొంత వెబ్ సైట్, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన మంజుల ఘట్టమనేని, నా ట్రస్ట్ లోని పిల్లలందరూ కోలుకుంటున్నారంటున్న రాఘవ లారెన్స్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిర్మాతల మండలి ప్రత్యేక కృతజ్ఞతలు, అభిమానుల ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన వేడుకలు. మా ఆయీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఫస్ట్ మూవీ 22 ప్రత్యేక పోస్టర్ తో పాటు పలు ఇతర లేటెస్ట్ మూవీ విశేషాలు, పోస్టర్లతో కూడిన ఈ వారం సూపర్ హిట్ సంచిక ప్రస్తుతం మార్కెట్ లో లభ్యం అవడంతో పాటు, ఇటు ఈ మ్యాగజైన్ రూపంలో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే సూపర్ హిట్ చదవండి పలు సినిమాల లేటెస్ట్ విశేషాలు తెలుసుకోండి….!!

http://superhit.industryhit.com/2710733/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-26th-June-2020#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here