లాక్ డౌన్ నిబంధనలకు లోబడి ‘వల్లూరిపల్లి’ వారి వివాహ నిశ్చితార్థం

0
890
ValluriPalli Vari Engagement

ప్రముఖ నిర్మాత వల్లూరిపల్లి రమేష్-గీత దంపతుల పెద్ద కుమారుడు రాఘవేంద్ర మహర్షి వివాహ నిశ్చితార్థం… హైద్రాబాద్ వాస్తవ్యులు అత్తలూరి సాంబశివరావు-శ్రీదేవి దంపతుల కుమార్తె శ్రీజతో.. ప్రస్తుతం అమలులో ఉన్న లాక్ డౌన్ నిబంధనలకు లోబడి కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. యు ట్యూబ్ లైవ్ ద్వారా ఈ శుభకార్యాన్ని బంధుమిత్రులంతా వీక్షించి శుభాశీస్సులు అందించారు!!

ValluriPalli Vari Engagement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here