మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ లో ఈ వారం హైలైట్స్……!!

0
1697
ఈ వారం సూపర్ హిట్ కవర్ పేజీలో

ఈ వారం సూపర్ హిట్ కవర్ పేజీలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెడ్’ లేటెస్ట్ లుక్ పోస్టర్, అలానే పంజా వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ‘ఉప్పెన‘ లో రాయనం పాత్రలో నటిస్తున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అదిరిపోయే లుక్ తో లాస్ట్ పేజీ ….ఇండస్ట్రీ రుణం తీర్చుకోవడానికి నేను ఎన్నుకున్న మార్గం ఇదని, అలానే కరోనా విపత్తు నిధి పేరిట ప్రారంభించిన (సీసీసీ) గురించి మెగాస్టార్ చిరంజీవి వెల్లడించిన ఆసక్తికర విశేషాలు … కరోనాపై పోరుకు టాలీవుడ్ నుండి తమ వంతు సాయంతో తరలి వస్తున్న నటీనటుల వివరాలు…ఇటీవల సరిలేరు నీకెవ్వరు తో సూపర్ హిట్ కొట్టిన యువ దర్శకుడు అనిల్ రావిపూడి సినీ ప్రయాణంతో పాటు, తన తదుపరి సినిమా ఎఫ్3 గురించిన విశేషాలు ఈ వారం సూపర్ హిట్ కవర్ పేజీలో….

ఇటువంటి విపత్కర సమయంలో అందరికీ నేనిచ్చే సలహా ఇదొక్కటే అంటున్న యువ హీరో నితిన్ చెప్పిన విశేషాలు….. సక్సెస్ఫుల్ గా 28 ఏళ్ళు పూర్తి చేసుకున్న మెగా సూపర్ హిట్ మూవీ ‘ఘరానా మొగుడు’ చిత్ర విశేషాలు…. సూపర్ స్టార్ మహేష్ బాబు రెండవ సినిమా ‘యువరాజు’ 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమాలో ఆయన ప్రయాణం, దాని గురించిన సంగతులు… కంటెంట్ ఉన్న కమర్షియల్ సినిమాలు చేయాలని ఉందని అంటున్న మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ చెప్పిన మరికొన్ని సంగతులు….. మా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా మనలో చాలా మందికి కనెక్ట్ అవుతుందంటూ మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఆ మూవీ గురించి చెప్పిన ఆసక్తికర సంగతులు…. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి లేటెస్ట్ మూవీ నిశ్శబ్దం మెగా బ్లో – అప్ పోస్టర్ తో పాటు ఆ సినిమా గురించి నిర్మాత, రచయిత కోన వెంకట్ పంచుకున్న ఆసక్తికర సంగతులు … రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ ఒరేయ్ బుజ్జిగా లేటెస్ట్ పోస్టర్ బి శివకుమార్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తూ రూపేష్ కుమార్ చౌదరి హీరోగా తెరకెక్కుతున్న 22 మూవీ న్యూ పోస్టర్, ఉపేంద్ర పాన్ ఇండియన్ ఫిల్మ్ కబ్జా పోస్టర్….ఇలా మొత్తంగా పలు రకాల ఆకట్టుకునే విశేషాలతో ఈ వారం సూపర్ హిట్ మాగజైన్ మార్కెట్ లో ఉంది, దానితో పాటు ఈ మ్యాగజైన్ డిజిటల్ రూపంలో కూడా మీకు అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే చదవండి లేటెస్ట్ మూవీ సంగతులను తెలుసుకోండి…..!!

http://superhit.industryhit.com/2637596/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-1st-May-2020#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here