యాంగ్రీ స్టార్ రాజశేఖర్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వీరభద్రమ్ చౌదరి కాంబినేషన్ లో భారీ చిత్రం

0
750

సూపర్ సెన్సేషనల్ హిట్ చిత్రాల యాంగ్రీ స్టార్ డా|| రాజశేఖర్ కథానాయకుడిగా అహా నా పెళ్ళంట, పూలరంగడు, చుట్టాలబ్బాయి వంటి సూపర్ హిట్ చిత్రాల సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వీరభద్రమ్ చౌదరి కాంబినేషన్ లో చిత్రం ప్లానింగ్ లో ఉంది. అతి త్వరలోనే ఈ భారీ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలన్నీ తెలుస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here