విరుష్క లవ్లీ పిక్

0
455

ఇండియన్ టాప్ బెస్ట్ కపుల్స్ లో ఒకరైన విరుష్క జంట మరోసారి ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. గత కొన్ని రోజులుగా విదేశాల్లో విహార యాత్రలు చేస్తున్న ఈ స్టార్ కపుల్స్ రోజుకో డిఫరెంట్ పిక్ తో ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుష్క కౌగిలిలో బుంగమూతి పెట్టుకొని ఇచ్చిన స్టిల్ లవ్లీగా అనిపిస్తోంది.

వారి ఫాలోవర్స్ కి కూడా ఈ ఫోటో మూమెంట్ నచ్చినట్లు పాజిటివ్ కామెంట్స్ చుస్తే అర్ధమవుతోంది. వరుస విజయాల అనంతరం క్రికెట్ కి కాస్త గ్యాప్ ఇచ్చిన విరాట్ నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా సీరీస్ తో బిజీ కానున్నాడు. ఇక బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రస్తుతం పానీ సినిమా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. అలాగే అనుష్క ఒప్పుకున్న మరో మూడు డిఫరెంట్ ప్రాజెక్ట్ లు సెట్స్ పై ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here