పాయల్ RDX లుక్స్

0
326

RX100 సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీలో అందరిని ఎట్రాక్ట్ చేసిన బ్యూటీ పాయల్ రాజ్ పుత్. గ్లామర్ ప్రజెంటేషన్ తో 100% సక్సెస్ అయిన పాయల్ నెక్స్ట్ కొత్త తరహాలో దర్శనమివ్వడానికి రెడీ అవుతోంది. సి కళ్యాణ్ నిర్మిస్తున్న RDX లవ్ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే సినిమా నుంచి ఎలాంటి పోస్టర్ రిలీజయినా అది నిమిషాల్లో బ్లాస్ట్ అవుతోంది. అందుకు కారణం పాయల్ రాజ్ పుత్. కనిపించిన ప్రతి పోస్టర్ లో అమ్మడి వయ్యారాలతో పాటు ఆమె లుక్స్ కూడా ఆర్ డిఎక్స్ లా బ్లాస్ట్ అయ్యే విధంగా ఉన్నట్లు పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. చూస్తుంటే పాయల్ తన గ్లామర్ తో టాలీవుడ్ ని మరోసారి షేక్ చేసేలా ఉందనిపిస్తోంది. RDX100తో పాటు పాయల్ వెంకీ మామ – డిస్కోరాజా వంటి సినిమాల్లో కూడా నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here