దర్శకురాలిగా అమీర్ ఖాన్ కూతురు.. డిసెంబర్ లో సినిమా

0
535

నటీనటుల వారసులు ఎక్కవ శాతం వెండితెరపై వెలగాలని ఆశపడుతుంటారు. కానీ కొంత మంది ఎవరు ఊహించని దారిలో వెళుతుంటారు. అందులో అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ కూడా ఉంది. ఆమె సరికొత్త అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మిస్టర్ పర్ఫెక్ట్ గారాల పట్టి మెగా ఫోన్ పట్టి హాలీవుడ్ సినిమాకు డైరెక్షన్ చేస్తోంది..

యూరిపిడెస్ మెడియా అనే టైటిల్ ను కూడా ఎనౌన్స్ చేశారు. థియేటర్స్ ప్రొడక్షన్స్ లో తెరకెక్కనున్న ఈ హాలీవుడ్ మూవీ గ్రీక్ కు సంబందించిన ఒక ట్రాజెడీ స్టోరీ లైన్ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇండియాలోని కొన్ని ప్రధానమైన నగరాలను ఇరా ఖాన్ తన ప్రాజెక్ట్ లో హైలెట్ చేసి చూపించనుంది. ఇక వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్ లో ఈ ప్రాజెక్ట్ ని రిలీజ్ చేయాలనీ ఇరా ప్రయత్నాలు చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here