కలర్‌ఫొటో, మా వింతగాధవినుమా, ఒరేయ్ బుజ్జిగా వంటి సూపర్‌హిట్ చిత్రాలతో పాటు సమంత అక్కినేని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సామ్‌జామ్ టాక్ షో, వైవా హర్ష హోస్ట్ చేస్తున్న తమాషా విత్ హర్ష వంటి సక్సెస్‌ఫుల్ టాక్‌షోలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ ‘ఆహా’ లైబ్రరీలో ఎరోటిక్ థ్రిల్లర్ మూవీ ‘డర్టీహరి’ కూడా చేరింది. శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ హీరో హీరోయిన్లుగా నటించారు. హీరో శ్రవణ్ రెడ్డి తొలి సినిమాతో ఆకట్టుకునే ప్రదర్శన చేసి అందరి మన్ననలు అందుకున్నాడు.
అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్మెంట్ కావాలంటే ఏడాది రూ.365 సబ్‌స్క్రిప్షన్‌తో హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ ‘ఆహా‘లో జాయిన్ అయితే చాలు. ఆహా ప్రోమో కోడ్ ‘ AHA100!’తో వంద రూపాయల డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఓటీటీలకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ ఆహా ఇండియాలో తనదైన గుర్తింపు సంపాదించుకుంటూ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. రానున్న ఏడాది మరింత ఎంటర్‌టైన్మెంట్‌తో ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచుతుంది ‘ఆహా’.



