దర్శకుడు శ్రీ క్రిష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్

0
413

యువ దర్శకుడు శ్రీ క్రిష్ జన్మదినం సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియచేశారు. మంగళవారం సాయంత్రం ‘వకీల్ సాబ్’ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్ లో  పవన్ కల్యాణ్   క్రిష్ కు పుష్పగుచ్చం ఇచ్చి విషెస్ తెలిపారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రానికి శ్రీ ఎ.ఎం.రత్నం నిర్మాత.
మంగళవారం సాయంత్రం  పవన్ కల్యాణ్ని కలిసినవారిలో నిర్మాత శ్రీ ఎ.ఎం.రత్నం, మాటల రచయిత శ్రీ బుర్రా సాయిమాధవ్, రచయితలు శ్రీ భూపతి రాజా, శ్రీ కన్నన్ లు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here