‘కార్తికేయ 2’ జైత్ర యాత్రపై నిర్మాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత TG విశ్వ ప్రసాద్ స్పందన

0
494

కార్తికేయ 2 మూడో వారం లో కూడా 2,601 (తెలుగు +హిందీ వెర్షన్స్ ) అత్యధికషోలతో నార్త్ ఇండియా లో తన జైత్ర యాత్ర కొనసాగిస్తుంది…

కార్తీకేయ 2 సినిమా నిర్మాతలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు నార్త్ ఇండియా లోని అన్ని ఏరియాలలో UFO భాగస్వామ్యం తో స్వంతంగా రిలీజ్ చేసారు…

కార్తికేయ 2 నార్త్ ఇండియా లో కొనసాగిస్తున్న సక్సెస్ ని పురస్కరించుకొని, ఈ జైత్ర యాత్రలో బాగస్వామి అయీ ఉత్తర భారత దేశం లోని అన్ని ఏరియాలలో ప్రమోట్ చేసి సక్సెస్ అందించిన UFO సంస్థకి ధన్యవాదాలు: TG విశ్వ ప్రసాద్, PEOPLE MEDIA FACTORY అధినేత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here