శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్.. త్వరలోనే నంది అవార్డు జరుగుతున్నట్టు తెలిపారు..!

0
7
AP FDC Chairman Bharat Bhushan Offers Prayers at Tirumala
AP FDC Chairman Bharat Bhushan Offers Prayers at Tirumala

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్.. త్వరలోనే నంది అవార్డు జరుగుతున్నట్టు తెలిపారు..!

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో ఎస్ వి బి సి చైర్మన్ శ్రీధర్ వర్మ, ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్ కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్ కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేదశీర్వచనం అందించగా….ఆలయం అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్ గారికి అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు

ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయురారోగ్యాలు కలగాలని, ప్రతి పనిలోనూ స్వామివారి ఆశీస్సులు ఉండాలి అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here