సింబా Amazon Prime & Ahaలో స్ర్టీమింగ్
“సింబా” అనేది బయోలాజికల్ మెమరీ కాన్సెప్ట్, పర్యావరణ సందేశంతో మిళితం చేసే గొప్ప ప్రయత్నం.
ఒకరితో ఒకరికి సంబంధం లేని వ్యక్తులు స్కూల్ టీచర్ (అనసూయ), జర్నలిస్ట్ (శ్రీనాథ్), డాక్టర్ (అనీష్ కురువిళ్ళ). కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఒక్కొక్కరిగా మెుదలు పెట్టి, ముగ్గురూ కలిసి అతి దారుణంగా హత్యలు చేస్తారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో హత్యలు వారి ప్రమేయం లేకుండా జరిగాయని, దానికి కారణం పర్యావరణ ప్రేమికుడు పురుషోత్తం రెడ్డి (జగపతిబాబు) అని తెలుస్తుంది. ఎప్పుడో చనిపోయున వ్యక్తి ఇప్పుడు ఎలా చంపాడు? బయాలాజికల్ మెమరీ ఏంటి? గతం వర్తమానంలోకి ఏలా వచ్చింది?
జానర్: సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్
నటీనటులు: అనసూయ, జగపతి బాబు, కస్తూరి, దివి, శ్రీనాథ్, కబీర్ సింగ్



