సూపర్ స్టార్ కృష్ణ “శాంతి సందేశం” కి 17 సంవత్సరాలు

0
626

17 సంవత్సరాల క్రితం ఇదే రోజు (09.07.2004) న శ్రీ p. చంద్ర శేఖర్ రెడ్డి గారి దర్శకత్వంలో పద్మాలయా టెలీ ఫిలిమ్స్ పై విడుదలైన సినిమా “శాంతి సందేశం”…హీరో కృష్ణ,సుమన్,శరత్ బాబు,రంగనాధ్ మొదలగువారు నటించిన ఈ సినిమాకి సంగీతం వందేమాతరం శ్రీనివాస్ గారు అందించగా పాటలు సినారె ,సుద్దాల అశోక్ తేజ,గోరేటి వెంకన్న,వేటూరిగార్లు రాసారు….ఇది హీరో కృష్ణ గారు నటించిన 327వ చిత్రం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here