క‌ల‌లు రియాలిటీ క‌న్నా బాగున్నపుడు…అంటూ స‌న్ కిస్‌డ్ స్టిల్‌ను పోస్ట్ చేసిన రాశి ఖ‌న్నా

0
11

క‌ల‌లు రియాలిటీ క‌న్నా బాగున్నపుడు అంటూ సూర్య‌తాపాన్ని ఆస్వాదిస్తూ..ప్ర‌కృతిలో సేద‌తీరుతున్న ఫొటోను తాజాగా పోస్ట్ చేసింది అందాల‌భామ రాశీ ఖన్నా. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది రాశీ. త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్స్‌, డైలీ వర్క‌వుట్స్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా `బ్లోస‌మ్ యెల్లో బెలూన్ స్లీవ్‌డ్ టాప్ లో స‌న్ కిస్‌డ్ స్టిల్‌ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో త‌ను ఇప్ప‌టివ‌రకు షేర్ చేసుకున్న ఫొటోల్లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలుస్తోంది. ఈ ఫోటోకు నెట్టింట మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here