సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ ఈ వారం హైలైట్స్

0
749
ఈ వారం మీ అభిమాన

ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ హైలైట్స్

1. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఈనెల 9న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆ మూవీ ప్రత్యేక పోస్టర్.

2. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల తొలి కలయికలో కొరటాల శివ తీస్తున్న ఆచార్య మూవీ మే 13న గ్రాండ్ రిలీజ్ సందర్భంగా స్పెషల్ పోస్టర్.

3. అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్ నేడు రిలీజ్ అయి సూపర్ సక్సెస్ అందుకున్న సందర్భంగా స్పెషల్ పోస్టర్.

4. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి ల కలయికలో శేఖర్ కమ్ముల తీస్తున్న లేటెస్ట్ మూవీ లవ్ స్టోరీ ఈనెల 16న విడుదల సందర్భంగా స్పెషల్ పోస్టర్.

5. సూపర్ స్టార్ రజినీకాంత్ కి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సందర్భంగా ఆయన గురించి పలు ఆసక్తికర విశేషాలు.

6. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ ల తాజా సినిమా ఆచార్య నుండి ఇటీవల రిలీజ్ అయిన లాహే లాహే సాంగ్ కి ఆడియన్స్ నుండి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్.

7. ఆర్ఆర్ఆర్ మూవీ నుండి నేడు బర్త్ డే జరుపుకుంటున్న సందర్భంగా అజయ్ దేవగన్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్.

8. లవ్ స్టోరీ మూవీ లోని సారంగ దారియా సాంగ్ యూట్యూబ్ లో 102 మిలియన్ వ్యూస్ తో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసిన సందర్భంగా మూవీ గురించి పలు ఆసక్తికర విశేషాలు.

9. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే ల లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నుండి జిందగీ లిరికల్ సాంగ్ ఈనెల 5న రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

10. ఇప్పటివరకు నా కెరీర్ లో చేయని ఎంతో బలమైన క్యారెక్టర్ వైల్డ్ డాగ్ లో చేశాను అంటూ ఆ మూవీ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించిన అక్కినియి నాగార్జున.

11. న్యూ ఏజ్ కమర్షియల్ మూవీ గా రూపొందిన ‘వైల్డ్ డాగ్’ సక్సెస్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానంటున్న కింగ్ నాగార్జున.

12. వకీల్ సాబ్ ట్రైలర్ జస్ట్ బ్రేక్ ఫాస్ట్ మాత్రమే, లంచ్ మరియు డిన్నర్ ఏప్రిల్ 9న చేద్దాం : మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.

13. పవన కళ్యాణ్ గారితో వర్క్ చేసిన ప్రతి క్షణం నాకు మెమొరబుల్ మొమెంటే : దర్శకుడు వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ గురించి వెల్లడించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలు.

14. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మరొక బ్లాక్ బస్టర్ కి రెడీ అవుతున్న మాస్, కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ బర్త్ డే సందర్భంగా ఆయన పవర్ స్టార్ ని కలిసిన విశేషాలు.

15. యూత్ స్టార్ నితిన్ బర్త్ డే ని సెలెబ్రేట్ చేసిన రంగ్ దే మూవీ యూనిట్.

16. నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణం దర్శకత్వంలో రూపొందుతున్న టక్ జగదీశ్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ వేడుక ఈనెల 13న వైజాగ్ లో జరుగనున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

17. ఫైనల్ కట్ చూడగానే టక్ జగదీష్ సూపర్ హిట్ అని చెప్పాను : నాచురల్ స్టార్ నాని ఆ మూవీ గురించి వెల్లడించిన విషయాలు.

18. కోవిడ్ వల్ల వచ్చిన స్ట్రెస్ సుల్తాన్ సినిమా చూస్తే పోతుంది : ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో హీరో కార్తీ, మరియు ఆ ఫంక్షన్ గురించిన పలు విషయాలు.

19. సుల్తాన్ చిత్రంలో ఎంటర్టైన్మెంట్ తో పాటు హ్యూజ్ ఎమోషన్ కూడా ఉంది అంటూ హీరో కార్తీ ప్రత్యేక ఇంటర్వ్యూ లో భాగంగా తెలిపిన పలు విషయాలు.

20. నితిన్, కీర్తి సురేష్ ల లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ రంగ్ దే సక్సెఫుల్ గా 2వ వారంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

21. రంగ్ దే చిత్రంతో ఈ బ్యానర్ లో హ్యాట్రిక్ హిట్ రావడం ఎంతో ఆనందంగా ఉంది : యూత్ స్టార్ నితిన్.

22. యూత్ స్టార్ నితిన్, మేర్లపాక గాంధీ ల మాస్ట్రో ఫస్ట్ గ్లింప్స్ కి సూపర్బ్ రెస్పాన్స్.

23. రానా దగ్గుబాటి నటించిన భారీ పాన్ ఇది మూవీ అరణ్య ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ 2వ వారంలోకి అడుగుపెట్టింది.

24. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ జాతి రత్నాలు నుండి చిట్టి వీడియో సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్.

25. యువ నటుడు శర్వానంద్ హీరోగా కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ శ్రీకారం సక్సెస్ఫుల్ గా 25 రోజలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

26. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా గీత ఆర్ట్స్2 బ్యానర్ పై రూపొందిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ చావు కబురు చల్లగా సక్సెస్ఫుల్ గా 3వ వారంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

27. కార్తీ, రష్మిక మందన్న తొలిసారిగా కలిసి నటించిన లేటెస్ట్ మూవీ సుల్తాన్ మాస్ ఎంటర్టైనర్ గా సూపర్ టాక్, కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

మరియు వీటితో పాటు మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ మూవీ హ్యాపెనింగ్స్ మరియు ఇతర మూవీ విశేషాలతో ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ప్రస్తుతం ఈ మ్యాగజైన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే చదవండి, ఎప్పటికప్పుడు తాజా మూవీ న్యూస్ తెలుసుకోండి…..!!

http://superhit.industryhit.com/3047840/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-16th-April-2021#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here