ఏప్రిల్ 2 న తెలుగు-హిందీ భాషల్లో “ఏజెంట్ ఎం1-6 గా” వస్తున్న “లెగసి ఆఫ్ లైస్”

0
237

ప్రైమ్ ఒరిజినల్స్ సమర్పణలో- నెట్5 డిజిటల్ భాగస్వామ్యంతో.. స్కాట్ ఆడికిన్స్, అన్నా బత్కెవిచ్, యూలియా ముఖ్య తారాగణంగా… ఆండ్రియన్ బోల్ దర్శకత్వంలో ఎమోషనల్ ఏక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన “లెగసీ ఆఫ్ లైస్” ఏప్రిల్ 2 న విడుదల కానుంది. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ‘ఏజెంట్ ఎం-6’ పేరుతో ప్రేక్షకులను అలరించనుంది.

నెట్5 ఓటిటి సొంతం చేసుకున్న ఇంగ్లీష్ సినిమాల్లో… ఎంపిక చేసిన కొన్ని చిత్రాలు ప్రధాన భారతీయ భాషలన్నింటిలో అనువదించి… ఇక్కడి ప్రేక్షకులకు చేరువ చేయాలనే సంకల్పం తమ నెట్5 యాజమాన్యానికి ఉందని, ఇంగ్లీష్ లో ‘లెగసీ ఆఫ్ లైస్‘గా, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ‘ఏజెంట్ ఎమ్-6’గా ఏప్రిల్ 2 న వస్తున్న స్కాట్ ఆడికిన్ చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా ఉర్రూతలూగిస్తుందని నెట్5 ఓటిటి సీఓఓ బల్వంత్ సింగ్ అంటున్నారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here