సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ ఈ వారం హైలైట్స్

0
144
ఈ వారం హైలైట్స్

ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ హైలైట్స్

1. ఆది సాయి సుకుమార్, సురభి హీరో, హీరోయిన్లు గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘శశి’నుండి ఒకే ఒక లోకం నువ్వు సాంగ్ 70 మిలియన్స్ పైగా వ్యూస్ అందుకుంటూ దూసుకెళ్తున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

2. అక్కినేని నాగార్జున హీరోగా ఆశిషోర్ సాలొమన్ దర్శకత్వంలో రూపొందుతున్న వైల్డ్ డాగ్ ట్రైలర్ కి 10 మిలియన్స్ కి పైగా వ్యూస్ దక్కిన సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

3. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వకీల్ సాబ్ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 9 రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

4. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షో అతి త్వరలో జెమినీ టివిలో ప్రారంభం కానున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్. మరియు షో గురించి ఆయన వెల్లడించిన పలు ఆసక్తికర విశేషాలు.

5. విష్ణు మంచు, కాజల్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ మోసగాళ్లు నేడు రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్. మరియు ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ విశేషాలు.

6. ఏప్రిల్ 2 న గ్రాండ్ గా రిలీజ్ కి సిద్దమవుతున్న గోపీచంద్, తమన్నా ల లేటెస్ట్ మూవీ సీటీ మార్ ప్రత్యేక పోస్టర్.

7. రానా హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ అరణ్య ఈ నెల 26న రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

8. హీరో శ్రీకాంత్ ముఖ్య అతిథిగా బంపర్ ఆఫర్ 2 సంస్థ కార్యాలయ ప్రారంభోత్సవ విశేషాలు.

9. చావు కబురు చల్లగా చిత్రాన్ని డైరెక్టర్ కౌశిక్ అద్భుతంగా తెరకెక్కించాడు : స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మరియు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ విశేషాలు.

10. దిల్ రాజు సమర్పణ లో నీలిమ గుణ నిర్మాతగా సమంత, గుణశేఖర్ ల పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ మూవీ ప్రారంభం.

11. కథ మీద ఉన్న కాన్ఫిడెన్స్ తోనే మోసగాళ్లు చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో చేసాం : హీరో మంచు విష్ణు.

12. ఆది డిఫరెంట్ రోల్ లో నటించిన శశి సూపర్ హిట్ అవుతుంది : ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యంగ్ హీరో రానా దగ్గుబాటి.

13. బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ మూవీ జాతి రత్నాలు 2వ వారంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రత్యేక పోస్టర్ .

14. శ్రీకారం సినిమా సక్సెస్ తో పాటు మంచి గురవాన్ని కూడా తెచ్చిపెటింది : దర్శకుడు కిషోర్

15. ఇషా చావ్లా అంధురాలిగా మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న అగోచర మూవీ గురించి ఆసక్తికర విశేషాలు.

16. నేడు సాయంత్రం 6 గంటలకు కర్నూల్ లోని ఎస్ టి బి సి కాలేజీ లో నితిన్,కీర్తి సురేష్ జంటగా నటించిన ‘రంగ్ దే’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.

మరియు వీటితో పాటు మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ మూవీ హ్యాపెనింగ్స్ మరియు ఇతర మూవీ విశేషాలతో మీ అభిమాన సూపర్ హిట్ ప్రస్తుతం ఈ మ్యాగజైన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే చదవండి, ఎప్పటికప్పుడు తాజా మూవీ న్యూస్ ఈ వారం హైలైట్స్ తెలుసుకోండి…..!!

http://superhit.industryhit.com/3031871/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-2nd-April-2021#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here