నిర్మాత, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్ పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావుకు మాతృవియోగం

0
313

నిర్మాత, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు మాతృమూర్తి పుస్కూర్ కమలాదేవి (93) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈ రోజు(సోమవారం) ఉదయం మంచిర్యాలలో తుదిశ్వాస విడిచారు. కాగా, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు ‘లక్ష్య’, ‘లవ్ స్టోరీ’ వంటి చిత్రాలతో పాటు.. ఇటీవల ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా ప్రారంభమైన చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here