ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ-మ్యాగజైన్ హైలైట్స్
1. భీష్మ ఏకాదశి సందర్భంగా నందమూరి నటసింహం బాలకృష్ణ భీష్మ లుక్ స్పెషల్ కవర్ పేజీ.
2. షాదీ ముబారక్ మూవీ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది : ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మరియు ఆ వేడుక పూర్తి విశేషాలు.
3. మార్చి 5న వరల్డ్ వైడ్ గా రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్ ల లేటెస్ట్ మూవీ పవర్ ప్లే రిలీజ్. మరియు ఆ మూవీ యొక్క ప్రీ రిలీజ్ వేడుక విశేషాలు.
4. యువ నటుడు ఉదయ్ హీరోగా నటించిన క్షణక్షణం పెద్ద హిట్ అవ్వాలి : ప్రీ రిలీజ్ వేడుకలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మరియు ఆ వేడుక యొక్క పూర్తి విశేషాలు.
5. మా అనిల్ సమర్పణ లో వస్తోన్న ‘గాలి సంపత్’ సూపర్ హిట్ కొట్టి తీరుతుంది : సూపర్ హిట్ సినిమాల నిర్మాత దిల్ రాజు.
6. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన చావు కబురు చల్లగా ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ ని ఇస్తుంది అంటూ మూవీ గురించి పలు ఆసక్తికర విశేషాలు వెల్లడించిన ప్రముఖ నిర్మాత బన్నీ వాసు.
7. నితిన్, కీర్తి సురేష్ హీరో, హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రంగ్ దే నుండి బస్ స్టాండే బస్ స్టాండే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్. మరి ఆ చిత్రం గురించి యూనిట్ వెల్లడించిన పలు ఆసక్తికర విశేషాలు.
8. సక్సెస్ఫుల్ గా 3వ వారంలోకి అడుగుపెట్టిన సూపర్ హిట్ మూవీ ఉప్పెన ప్రత్యేక పోస్టర్ .
9. చెక్ చిత్రం మాస్, క్లాస్ సరిహద్దుల్ని చెరిపేస్తుంది : ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి మరియు ఆ ఈవెంట్ యొక్క విశేషాలు.
10. చెక్ సినిమా ఆడియన్స్ కి సరికొత్త అనుభూతినిస్తుంది అంటూ తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విశేషాలు వెల్లడించిన యువ హీరో నితిన్, మరియు ఆ మూవీ ప్రత్యేక పోస్టర్.
11. అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ నాంది సక్సెస్ఫుల్ గా 2వ వారంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రత్యేక పోస్టర్.
12. విశాల్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ మూవీ చక్ర సక్సెస్ఫుల్ గా 2వ వారంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రత్యేక పోస్టర్.
13. బ్లాక్ బస్టర్ మూవీ నాంది సక్సెస్ మీట్ లో భాగంగా యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించిన హిట్ సినిమాల నిర్మాత దిల్ రాజు. మరియు ఆ వేడుక యొక్క పూర్తి విశేషాలు.
14. శర్వానంద్ హీరోగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై కిశోర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ శ్రీకారం టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు ఆ మూవీ ప్రత్యేక పోస్టర్.
15. విక్టరీ వెంకటేష్ ఆవిష్కరించిన విరాట పర్వం మూవీ లోని కోలు కోలు మూవీ లిరికల్ సాంగ్, మరియు ఆ మూవీ గురించి పలు ఆసక్తికర విశేషాలు.
16. కబడ్డీ మైదానంలో ఆడితే ఆట, బయట ఆడితే వేట : ఫస్ట్ లుక్ టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న గోపీచంద్, సంపత్ నంది ల లేటెస్ట్ మూవీ సీటిమార్. మరియు ఆ మూవీ గురించి పలు ఆసక్తికర విశేషాలు.
17. నాచురల్ స్టార్ నాని బర్త్ డే సందర్భంగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా శ్యామ సింగరాయ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.
18. వేసవి కానుకగా ఏప్రిల్ 23న నాచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ ల తాజా సినిమా టక్ జగదీశ్ రిలీజ్ సందర్భంగా ఆ మూవీ గురించి పలు ఆసక్తికర విశేషాలు.
19. నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న ఆర్చరీ బ్యాక్ డ్రాప్ మూవీ లక్ష్య టీజర్ 6 మిలియన్ల వ్యూస్ కి పైగా దూసుకెళ్తున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.
20. మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేసిన మంచు మనోజ్ లేటెస్ట్ మూవీ మోసగాళ్లు టీజర్. మరియు ఆ మూవీ గురించి పలు విశేషాలు.
21. తొలి మడ్ రేస్ మూవీ మడ్ తెలుగు టీజర్ ని రిలీజ్ చేసిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. మరియు దాని ప్రత్యేక పోస్టర్ తో పాటు మూవీ గురించి పలు ఆసక్తికర విశేషాలు.
మరియు వీటితో పాటు మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ మూవీ హ్యాపెనింగ్స్ మరియు ఇతర మూవీ విశేషాలతో మీ అభిమాన సూపర్ హిట్ ప్రస్తుతం ఈ-మ్యాగజైన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం ఈ-మ్యాగజైన్ హైలైట్స్ వెంటనే చదవండి, ఎప్పటికప్పుడు తాజా మూవీ న్యూస్ తెలుసుకోండి…..!!