సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ ఈ వారం విశేషాలు

0
134
ఈ - మ్యాగజైన్ విశేషాలు

ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ విశేషాలు…..!!

1. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ ‘ఆచార్య’ మే 13న రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్ మరియు ఆ చిత్ర విశేషాలు.

2. విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్ అడ్డాల ల కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘నారప్ప’ వేసవి కానుకగా మే 14న రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్ మరియు ఆ సినిమా గురించిన పలు విశేషులు.

3. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘సర్కారు వారి పాట’ 2022 సంక్రాతి కానుకగా గ్రాండ్ రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్. మరియు ఆ సినిమా విశేషాలు.

4. ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అవుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రత్యేక పోస్టర్ మరియు ఆ సినిమా విశేషాలు.

5. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఆగష్టు 13 రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్ మరియు మూవీ విశేషాలు.

6. ఫిబ్రవరి 12న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అవుతున్న పంజా వైష్ణవ తేజ్, కృతి శెట్టిల తాజా సినిమా ‘ఉప్పెన’ ప్రత్యేక పోస్టర్ మరియు మూవీ విశేషాలు.

7. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి ల లేటెస్ట్ మూవీ షూటింగ్ ప్రారంభం మరియు ఆ సినిమా గురించిన పలు విశేషులు.

8. ఆగష్టు 27న విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ల కలయికలో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎఫ్3’ మూవీ రిలీజ్ సందర్భంగా ఆ చిత్రం గురించిన పలు ఆసక్తికర విశేషాలు.

9. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 16 న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అవుతున్న నాగ చైతన్య, సాయి పల్లవి ల కలయికలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరక్కుతున్న ‘లవ్ స్టోరీ’ మూవీ ప్రత్యేక పోస్టర్.

10. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా మూవీ ‘గని’ వరల్డ్ వైడ్ గా జులై 30న రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

11. సక్సెస్ఫుల్ గా 20 రోజులు పూర్తి చేసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ లేటెస్ట్ మూవీ ‘రెడ్’ ప్రత్యేక పోస్టర్.

12. ‘డబ్య్లు డబ్య్లు డబ్య్లు’ సినిమాలోని నైలు నది సాంగ్ చాలా బాగుంది : స్టార్ హీరోయిన్ తమన్నా… మరియు ఆ మూవీ గురించిన పలు ఆసక్తికర విశేషాలు.

13. సక్సెస్ఫుల్ గా 4 వారాలకు పైగా మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న మాస్ రాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ ప్రత్యేక పోస్టర్.

14. ‘ఖిలాడీ’ ఫస్ట్ గ్లిమ్ప్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మాస్ రాజా రవితేజ మరియు ఆ సినిమా గురించిన పలు విశేషులు.

15. ఫిబ్రవరి 19న వరల్డ్ వైడ్ గా ఎంతో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అవుతున్న నితిన్, చంద్రశేఖర్ ఏలేటి ల లేటెస్ట్ మూవీ ‘చెక్’ ప్రత్యేక పోస్టర్.

16. వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 2న ఎగ్రెసివ్ హీరో గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది ల లేటెస్ట్ మూవీ ‘సిటీ మార్’ రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్ తో పాటు ఆ మూవీ గురించిన పలు ఆసక్తికర విశేషాలు.

17. 5 మిలియన్ కి పైగా వ్యూస్ తో దూసుకెళ్తున్న యంగ్ హీరో నాగ శౌర్య ‘లక్ష్య’ టీజర్, మరియు ఆ మూవీ ప్రత్యేక పోస్టర్, మరియు విశేషాలు.

18. వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవెల్లో జులై 2న రిలీజ్ కు రెడీ అవుతున్న అడివి శేష్ లేటెస్ట్ మూవీ ‘మేజర్’ ప్రత్యేక పోస్టర్.

19. మహాశివ రాత్రి శుభాకాంక్షలతో మార్చి 11న రిలీజ్ కు సిద్దమవుతున్న శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘శ్రీకారం’ ప్రత్యేక పోస్టర్.

20. 3 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకెళ్తున్న ‘జాతిరత్నాలు’ మూవీ లోని చిట్టి లిరికల్ వీడియో సాంగ్.

21. లాంఛనంగా ప్రారంభమైన సందీప్ కిషన్, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సినిమా ప్రారంభోత్సవ విశేషాలు.

22. ఫిబ్రవరి 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ‘మనసు కథ’ మూవీ ప్రత్యేక పోస్టర్.

23. రైతుని అభిమానించే ప్రతి ఒక్కరు గర్వపడే సినిమా ‘జైసేన’ : మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకనిర్మాత వి. సముద్ర, మరియు ఆ ఈవెంట్ విశేషాలు.

24. నేడు గ్రాండ్ గా రిలీజ్ అయి మంచి టాక్ తో దూసుకెళ్తున్న ప్రదీప్ మాచిరాజు లేటెస్ట్ మూవీ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ప్రత్యేక పోస్టర్.

25. శివరాత్రి కానుకగా మార్చి 11న రిలీజ్ అవుతున్న శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ ‘గాలి సంపత్’ ప్రత్యేక పోస్టర్.

వీటితో పాటు మరికొన్ని లేటెస్ట్ టాలీవుడ్ హ్యాపెనింగ్స్ తో కూడిన సూపర్ హిట్ పత్రిక ప్రస్తుతం ఈ-మ్యాగజైన్ రూపంలో కూడా లభ్యమవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే సూపర్ హిట్ మ్యాగజైన్ ని చదివేయండి మరి ….!!

http://superhit.industryhit.com/2975883/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-12th-Feb-2021#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here