ఈ వారం సూపర్ హిట్ మ్యాగజైన్ విశేషాలు

0
680
ఈ వారం

సూపర్ హిట్ మ్యాగజైన్ ఈ వారం విశేషాలు!!

1. ప్యాన్ ఇండియా నటుడు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫిలిం సలార్ ఓపెనింగ్ డీటెయిల్స్.

2. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా విక్టరీ వెంకటేష్ తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఎఫ్-3 ప్రత్యేక పోస్టర్, మరియు వరుణ్ మూవీ కెరీర్ విశేషాలు.

3. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో కొనసాగుతున్న అల్లుడు అదుర్స్ మూవీ ప్రత్యేక పోస్టర్.

4. రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కి ఇటీవల రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో కొనసాగుతున్న రెడ్ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ నేడు వైజాగ్ లో జరుగుతున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

5. విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ నారప్ప మూవీ ప్రత్యేక పోస్టర్.

6. అల్లరి నరేష్ హీరోగా పి.వి.గిరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ బంగారు బుల్లోడు ఈనెల 23న రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

7. క్రాక్ మూవీ ని హిట్ చేసి మాకు కిక్, ఎనర్జీ ఇచ్చిన ఆడియన్స్, ఫ్యాన్స్ కి ప్రత్యేకంగా థాంక్స్ : క్రాక్ సక్సెస్ మీట్ లో మాస్ మహారాజా రవితేజ, మరియు ఆ వేడుక విశేషాలు.

8. సంక్రాంతి కానుకగా విడుదలైన పవర్ స్టార్ వకీల్ సాబ్ టీజర్ కి ట్రమెండస్ రెస్పాన్స్.

9. రామ్ తన కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలు మరెన్నో చేయాలి : రెడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మరియు ఆ కార్యక్రమ విశేషాలు.

10. మా సాయి నటించిన అల్లుడు అదుర్స్ మంచి విజయం సాధించాలి : ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్, మరియు ఆ కార్యక్రమ విశేషాలు.

11. రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ విరాట పర్వం నుండి ప్రత్యేక పోస్టర్.

12. నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ టక్ జగదీష్ ఏప్రిల్ 16 న విడుదల సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

13. గోపిచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘సీటిమార్’ నుండి ప్రత్యేక పోస్టర్.

14. నాగచైతన్య, సాయి పల్లవి జోడీగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ ప్రత్యేక పోస్టర్.

15. అక్కినేని అఖిల్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లు గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రత్యేక పోస్టర్.

16. విశాల్, శ్రద్ద శ్రీనాధ్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న కొత్త సినిమా చక్ర ప్రత్యేక పోస్టర్.

17. నితిన్, కీర్తి సురేష్ హీరో, హీరోయిన్లు గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా రంగ్ దే మార్చి 26న విడుదల కానున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

18. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ చెక్ నుండి ప్రత్యేక పోస్టర్.

19. ఫైనల్ షెడ్యూల్ జరుపుకుంటున్న యువ హీరో నాగ శౌర్య లేటెస్ట్ మూవీ లక్ష్య గురించి పలు ఆసక్తికర విశేషాలు.

20. విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మోసాగాళ్ళు స్పెషల్ పోస్టర్.

21. హీరో రాజ్ తరుణ్, విజయకుమార్ కొండా ల కలయికలో తెరకెక్కుతున్న పవర్ ప్లే మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన రానా, మరియు ఆ చిత్ర విశేషాలు.
22. ఇలయదలపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మాస్టర్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

23. ఇళయదళపతి విజయ్ నటించిన మాస్టర్ చిత్రాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఈ మూవీ సక్సెస్ మీట్ లో నిర్మాత మహేష్ ఎస్ కోనేరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

24. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ లేటెస్ట్ మూవీ కిన్నెరసాని నుండి ప్రత్యేక పోస్టర్.

25. 5 మిలియన్లకు పైగా వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన ఫస్ట్ లుక్ టీజర్.

26. కె. వి. గుహన్ డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు టీజర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది : సూపర్ స్టార్ మహేష్ బాబు, మరియు ఆ మూవీ గురించిన పలు ఆసక్తికర విశేషాలు.

27. సునీల్ హీరోగా సి. చంద్ర మోహన్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కథ అందిస్తున్న లేటెస్ట్ మూవీ వేదాంతం రాఘవయ్య మూవీ షూటింగ్ ప్రారంభోత్సవ విశేషాలు.

28. సక్సెస్ఫుల్ గా 10 రోజులు పూర్తి చేసుకున్న మాస్ రాజా రవితేజ లేటెస్ట్ మూవీ క్రాక్ ప్రత్యేక పోస్టర్.

29. మా ఆయీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపేష్ చౌదరి, సలోని మిశ్రా హీరో, హీరోయిన్లు గా యువ దర్శకడు బి. శివ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ’22’ ప్రత్యేక పోస్టర్.

తో పాటు మరికొన్ని లేటెస్ట్ టాలీవుడ్ హ్యాపెనింగ్స్ తో కూడిన ఈ వారం సూపర్ హిట్ పత్రిక ప్రస్తుతం ఈ-మ్యాగజైన్ రూపంలో కూడా లభ్యమవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే సూపర్ హిట్ మ్యాగజైన్ ని చదివేయండి మరి ….!!

http://superhit.industryhit.com/2961189/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-29th-Jan-2021#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here