ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ విశేషాలు…..!!
1. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు 50వ జన్మదినం సందర్భంగా ఆయన ప్రత్యేక కవర్ పేజీ మరియు ఆయన మూవీ కెరీర్ విశేషాలు.
2. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్జ్ జన్మదినం సందర్భంగా ఆయన ప్రత్యేక పోస్టర్ మరియు ఆయన మూవీ కెరీర్ విశేషాలు.
3. వెంకటేష్, వరుణ్ తేజ్ ల కలయికలో అనిల్ రావిపూడి దర్శకుడిగా ఎఫ్2 కి సీక్వెల్ గా ఇటీవల ప్రారంభం అయిన ఎఫ్3 మూవీ ఓపెనింగ్ విశేషాలు.
4. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, ఎన్ వి ఆర్ సినిమా బ్యానర్ పై రూపొందనున్న మలయాళ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ మూవీ అనౌన్స్ మెంట్ విశేషాలు.
5. ఇటీవల రిలీజ్ అయినా విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ మూవీ నారప్ప ఫస్ట్ గ్లిమ్ప్స్ సక్సెస్ అయిన సందర్భమది ఆ మూవీ గురించిన కొన్ని ప్రత్యేక విశేషాలు.
6. ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ గ్లిమ్ప్స్ తో ఆకట్టుకుంటోన్న రానా లేటెస్ట్ మూవీ ‘విరాట పర్వం’
7. మాస్ మహారాజ రవితేజ, యువ దర్శకుడు గోపీచంద్ మలినేని ల కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ నుండి ఇటీవల రిలీజ్ అయిన ‘భలేగా తగిలావే బంగారం’ సాంగ్ సక్సెస్ సందర్భంగా ఆ మూవీ గురించి యూనిట్ వెల్లడించిన పలు ఆసక్తికర విశేషాలు.
8. ‘కౌన్ హై అచ్చా – కౌన్ హై లుచ్చా’ అంటూ పక్కా మాస్ సాంగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ లేటెస్ట్ మూవీ ‘రెడ్’ గురించిన పలు ఆసక్తికర విశేషాలు.
9. యాక్షన్ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ ‘ఎనిమి’ ప్రత్యేక పోస్టర్ .
10. యూట్యూబ్ లో రిలీజ్ అయి సెన్సేషనల్ గా దూసుకెళ్తున్న ఇళయదళపతి విజయ్ లేటెస్ట్ మూవీ ‘మాస్టర్’ తెలుగు టీజర్, ఆ మూవీ ప్రేత్యేక పోస్టర్.
11. లేటెస్ట్ మూవీ ‘ఓదెల రైల్వే స్టేషన్’ నుండి ‘స్ఫూర్తి’ గా పూజితా పొన్నాడ లుక్ కి ట్రమెండస్ రెస్పాన్స్ వచ్చిన సందర్భంగా ఆ మూవీ గురించిన పలు ఆసక్తికర విశేషాలు.
12. అడివి శేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘మేజర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు. మరియు ఆ చిత్ర విశేషాలు.
13. క్రిస్మస్ సందర్భంగా ఈనెల 25న థియేటర్స్ లో రిలీజ్ కానున్న సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఈ సందర్భంగా ఆ మూవీ గురించిన పలు ఆసక్తికర విశేషాలు.
14. అనిల్ రావిపూడి సమర్పణ తో పాటు స్క్రీన్ ప్లే అందిస్తూ యువనటుడు శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘గాలిసంపత్ చివరి షెడ్యూల్ జనవరిలో జరుగనుంది. ఈ సినిమాలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా అనీష్ దర్శకత్వం వహిస్తున్నారు.
15. అన్ని వర్గాల ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని చేసిన చిత్ర డర్టీ హరి : ప్రముఖ దర్శకులు ఎం. ఎస్. రాజు. ఆ సినిమా గురించి వెల్లడించిన పలు ఆసక్తికర విశేషాలు.
16. లాంఛనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ ‘రౌడీ బేబీ’ గురించిన పలు ఆసక్తికర విశేషాలు.
17. మా ఆయీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపేష్ చౌదరి హీరోగా యువ దర్శకడు బి. శివ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ’22’ ప్రత్యేక పోస్టర్.
తో పాటు మరికొన్ని లేటెస్ట్ టాలీవుడ్ హ్యాపెనింగ్స్ తో కూడిన సూపర్ హిట్ పత్రిక ఈ వారం విశేషాలు ప్రస్తుతం ఈ-మ్యాగజైన్ రూపంలో కూడా లభ్యమవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే సూపర్ హిట్ మ్యాగజైన్ ని చదివేయండి మరి ….!!
http://superhit.industryhit.com/2928722/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-1st-Jan-2021#page/1/1