ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ విశేషాలు…..!!

0
75
లేటెస్ట్ టాలీవుడ్ హాపెనింగ్స్ తో కూడిన

లేటెస్ట్ టాలీవుడ్ హాపెనింగ్స్ తో కూడిన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ ఈ వారం విశేషాలు.

1. మాస్ రాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రాక్ మూవీ లేటెస్ట్ కవర్ పేజీ పోస్టర్.

2. ప్రభాస్, పూజా హెగ్డే ల లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ నుండి ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ మోషన్ పోస్టర్ అత్యద్భుత సక్సెస్ సాధించిన సందర్భంగా ప్రత్యేక బ్లో అప్ పోస్టర్ మరియు ఆ సినిమా విశేషాలు

3. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న రామ్ లేటెస్ట్ మూవీ ‘రెడ్’ ప్రత్యేక పోస్టర్ మరియు ఆ సినిమా విశేషాలు.

4. ‘నర్తనశాల’ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే పూర్తి సినిమా చేయాలనిపిస్తోంది అంటూ ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పిన నటసింహ నందమూరి బాలకృష్ణ.

5. హిమాలయాల్లో షూటింగ్ జరుపుకుంటున్న కింగ్ అక్కినేని నాగార్జున లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్’ ఆన్ లొకేషన్ స్టిల్స్, మరియు ఆ సినిమా విశేషాలు.

6. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత నాగవంశీ నిర్మాణంలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ అనౌన్స్ మెంట్.

7. సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమా ‘పెళ్లిసందడి’ గురించిన పలు ఆసక్తికర విశేషాలు.

8. సుమంత్ లేటెస్ట్ మూవీ ‘కపటధారి’ ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసిన దగ్గుబాటి రానా. మరియు ఆ సినిమా విశేషాలు.

9. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైత్యన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఇటీవల దసరా పండుగ సందర్భంగా ప్రారంభమైన లేటెస్ట్ మూవీ ‘థాంక్యూ’ విశేషాలు.

10. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ హీరోగా అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కుతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ గురించిన విశేషాలు.

11. హైదరాబాద్ లో విజయకృష్ణ గ్రీన్ స్టూడియోని ప్రారంభించిన లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ, మరియు దాని గురించిన విశేషాలు.

12. సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల ల ఫ్యామిలీ హీరో శరణ్ కథానాయకుడిగా కొత్త చిత్రం ప్రారంభోత్సవ విశేషాలు.

13. నాగశౌర్య, అనీష్ కృష్ణ కాంబినేషన్లో ఐరా క్రియేషన్స్ బ్యానర్ తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ ప్రారంభోత్సవ విశేషాలు.

14. జాతీయ ఉత్తమనటి కీర్తి సురేష్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న ‘మిస్ ఇండియా’ మూవీ నుండి ‘లచ్చ గుమ్మాడి గుమ్మాడి రా’ పల్లవితో సాగె లిరికల్ సాంగ్ రిలీజ్.

15. డిసెంబర్ లో ప్రారంభం కానున్న నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘శ్యామసింగ రాయ్’

16. తిరుపతిలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్ ల లేటెస్ట్ మూవీ ‘శ్రీకారం’.

17. శర్వానంద్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లు గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ మూవీ ప్రారంభోత్సవ విశేషాలు.

18. పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి చేతులమీదుగా ప్రారంభమైన శ్రీసింహా కోడూరి లేటెస్ట్ మూవీ విశేషాలు.

19. మేఘంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న లు హీరోలుగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ప్రారంభమైన ‘కోతి కొమ్మచ్చి’ మూవీ విశేషాలు.

20. కార్తీ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘సుల్తాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్.

21. మా ఆయీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపేష్ చౌదరి హీరోగా యువ దర్శకడు బి. శివ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ’22’ ప్రత్యేక పోస్టర్.

తోపాటు మరికొన్ని లేటెస్ట్ టాలీవుడ్ హాపెనింగ్స్ తో కూడిన సూపర్ హిట్ పత్రిక ప్రస్తుతం ఈ-మ్యాగజైన్ రూపంలో కూడా లభ్యమవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే సూపర్ హిట్ మ్యాగజైన్ ని చదివేయండి మరి ….!!

http://superhit.industryhit.com/2873909/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-13th-Nov-2020#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here