ఈ వారం సూపర్ హిట్ పత్రిక ఈ – మ్యాగజైన్ విశేషాలు ….!!

0
52
సూపర్ హిట్ పత్రిక

ఈ వారం సూపర్ హిట్ పత్రిక ఈ – మ్యాగజైన్ విశేషాలు ….!!

1. మెగాస్టార్ చిరంజీవి, సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ ల ప్రత్యేక కవర్ పేజీ.

2. పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్. ఎస్. రాజమౌళి జన్మదినం సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ హీరోలతో ఆయన దిగిన ప్రత్యేక స్టిల్ తో పాటు ఆయన సినీ కెరీర్ విశేషాలు.

3. ‘వకీల్ సాబ్’ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక పోస్టర్.

4. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించనున్న భారీ ప్రతిష్టాత్మక సినిమాలో నటించనున్న బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్. అలానే ఆ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు.

5. కుటుంబసభ్యుల సమక్షంలో సూపర్ స్టార్ కృష్ణ చిన్న తనయ ప్రియదర్శిని పుట్టినరోజు వేడుక ప్రత్యేక ఫోటోలు.

6. ఇంత గొప్ప ఇండస్ట్రీ లో నేను ఉన్నందకు గర్వపడుతున్నాను అంటున్న సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ పుట్టినరోజు ప్రత్యేక ఇంటర్వ్యూ మరి ఆయన సినీ కెరీర్ విశేషాలు.

10. వచ్చే సంవత్సరం నానుండి రెండు సినిమాలు రిలీజ్ అవుతాయి అంటూ తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విశేషకులు వెల్లడించిన యువ దర్శకుడ్ మారుతీ.

11. ‘ఉప్పెన’ నుండి నీకన్ను నీలి సముద్రం సాంగ్ 131 మిలియన్ల వ్యూస్ అందుకున్న సందర్భంగా ఆ సినిమా నుండి హీరో పంజా వైష్ణవ్ తేజ్ ప్రత్యేక పోస్టర్.

12. మాస్ రాజా రవితేజ, గోపీచంద్ మలినేని, ఠాగూర్ మధుల లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ లేటెస్ట్ షెడ్యూల్ విశేషాలు.

13. అనుష్క నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ ‘నిశ్శబ్దం’ రిలీజ్ అయి సక్సెస్ఫుల్ గా పది రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్, మరియు ఆ మూవీ సక్సెస్ విశేషులను పంచుకున్న యూనిట్.

14. లాక్ డౌన్ అనంతరం మళ్ళి షూటింగ్ మొదలెట్టిన నాచురల్ స్టార్ నాని, యువ దర్శకడు శివ నిర్వాణల లేటెస్ట్ మూవీ ‘టక్ జగదీష్’ గురించిన పలు ఆసక్తికర విశేషాలు.

15. తిరుపతిలో పునఃప్రారంభమైన యువ నటుడు శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘శ్రీకారం’ రెగ్యులర్ షూటింగ్ విశేషాలు.

16. రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్ ల కాంబినేషన్లో ఇటీవల ఆహా ఓటిటి మాధ్యమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ ని అందుకున్న లేటెస్ట్ మూవీ ‘ఒరేయ్ బుజ్జిగా’ కు వస్తున్న స్పందన పట్ల యూనిట్ అందరం ఎంతో ఆనందంగా ఉన్నాం అంటూ పలు విశేషాలు వెల్లడించిన దర్శకుడు విజయ్ కుమార్ కొండా.

17. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రిలీజ్ చేసిన విష్ణు, కాజల్ ల లేటెస్ట్ మూవీ ‘,మోసగాళ్లు’ ఫస్ట్ లుక్ టీజర్ కు ట్రెమెండస్ రెస్పాన్స్.

18. తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న తెలంగాణ మంత్రి ‘తలసాని శ్రీనివాస్ యాదవ్’.

19. జయం రవి, అరవింద స్వామిల లేటెస్ట్ స్టైలిష్ ఎంటర్టైనర్ ‘బోగన్’ మూవీ ప్రత్యేక పోస్టర్.

20. మా ఆయీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపేష్ చౌదరి హీరోగా యువ దర్శకడు బి. శివ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ’22’ ప్రత్యేక పోస్టర్.

తోపాటు మరికొన్ని లేటెస్ట్ టాలీవుడ్ హాపెనింగ్స్ తో కూడిన సూపర్ హిట్ పత్రిక ప్రస్తుతం ఈ-మ్యాగజైన్ రూపంలో కూడా లభ్యమవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే సూపర్ హిట్ మ్యాగజైన్ ని చదివేయండి మరి ….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here