ఎం.పి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో సంతోషంగా ఉందని నటుడు భూపాల్ తెలిపారు.
ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు. కమెడియన్ ఖయుమ్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ జర్నలిస్ట్ కాలనీ లో మొక్కలు నాటిండు. అనంతరం మరో ముగ్గురు ( హీరో తరుణ్ , కమెడియన్ ధన్ రాజ్ , తాగుబోతు రమేష్ ) లు కూడా మూడు మొక్కలు నాటి వారు మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసరాలని నటుడు భూపాల్ అన్నారు…